హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాజీ మార్గంతో సమస్యలకు పరిష్కారం: సునీత

HNK: కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులను రాజీ ద్వారా పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని HNK జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత సూచించారు. ఇవాళ HNK పట్టణంలోని DLSA కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కక్షిదారులు కోర్టు కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుని ప్రశాంతంగా ఉండాలని సూచించారు.