ASF: బెజ్జూర్ మండలం నాగులవాయిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక నాగుపాము, ముంగిస మధ్య భీకర పోరు సాగింది. ఈ కొట్లాటలో ముంగిస, నాగుపామును పలుమార్లు కొరికి చంపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన నాగుపాము చివరకు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ
VIDEO: ముంగిస-నాగుపాము భీకర పోరు


