SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 'సీపీ కనెక్ట్' కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9 మంది పోలీసు సిబ్బందిని సీపీ రష్మీ పెరుమాల్ అభినందించారు. ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడంతో పాటు, విధుల్లో చురుకైన మరియు పటిష్టమైన యంత్రాంగాన్ని తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
పోలీసు సిబ్బందిని అభినందించిన సీనీ


