NGKL: దళితులపై బీఆర్ఎస్ వివక్ష చూపుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆరోపించారు. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని అన్నారు. దళితులను అవమానించిన ఆ పార్టీ నేతలకు పరాభావం తప్పదని పేర్కొన్నారు.
తెలంగాణ
దళితులపై బీఆర్ఎస్ వివక్ష: ఎమ్మెల్యే


