భూపాలపల్లి జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని శనివారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ సూచించారు. అలాగే మండపాల నిర్వాహకులు ఇంటిమేషన్ ఫారం నమోదు చేయడంతో పాటు అధీకృత విద్యుత్ కనెక్షన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. డీజేలకు అనుమతి లేదని, పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: SP


