హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు రోజులు మార్కెట్ బంద్..!

NRML: భైంసా వ్యవసాయ మార్కెట్‌లో భూసార్ బిట్‌ను రెండు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఆదివారం(13న) వారాంతపు సెలవు కాగా, సోమవారం(14న) వినాయక చవితి సందర్భంగా మార్కెట్‌ కార్యాలయానికి సెలవు ప్రకటించారు. దీంతో రెండు రోజులు భూసార్ బిట్‌ నిర్వహించరని అధికారులు తెలిపారు. రైతులు, వ్యాపారులు, కమిషన్‌ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.