హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

ములుగు మున్సిపాలిటీ పరిధి బండారుపల్లిలో పలువురు లబ్ధిదారులకు శనివారం సీఎంసహాయనిధి చెక్కులను అందజేశారు. నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యసహాయం, ఆర్థికభరోసా కల్పించడంలో సీఎం సహాయనిధి కీలకపాత్ర పోషిస్తోందని కౌన్సిలర్లు నవీన్, సాంబయ్య అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు నాగరాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్,ఉపాధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు