NRML: కుబీర్ మండలం సోమేశ్వర్ తండాలో శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి రూ.22 లక్షల నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. టెండర్ కాపీని శనివారం తండావాసులకు అందజేశారు. నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ చేపట్టిన CM రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
'సేవాలాల్ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు'


