HYD: అమీర్పేట్ పరిధిలోని శ్రీనగర్ రోడ్డులో కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ర్యాపిడో బైక్, ఆర్టీసీ మెట్రో బస్సు ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై వెనక కూర్చున్న మహిళ తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణ
VIDEO: ఘోర ప్రమాదం.. మహిళా మృతి


