SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు సువర్ణ, ప్రేమల దరఖాస్తులను స్వీకరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని వారు కోరారు. కొత్తగా ఓటర్లు గ్రామ పంచాయతీకి రావాలని సూచించారు.
తెలంగాణ
నూతన ఓటర్ల నమోదు ప్రత్యేక క్యాంపు


