ASF: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రూ. కోట్ల వ్యయంతో నిర్మించిన బీసీ బాలికల కళాశాల వసతి గృహ భవనం రెండేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో భవనం నిరుపయోగంగా మారింది. రాత్రి వేళల్లో మద్యం సేవించే వారి అడ్డాగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే భవనాన్ని ప్రారంభించి విద్యార్థినుల వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోని వసతి గృహం


