HNK: టీబీ పేషంట్స్ చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, మానసికంగా ధైర్యంగా ఉండాలని DMHO డా.అల్లం అప్పయ్య అన్నారు. శనివారం DMHO కార్యాలయంలో టీబీ వ్యాధితో బాధపడుతున్న పదిమందికి 'నిక్షయ్ పోషణ' కిట్లను పంపిణి చేశారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
టీబీ వ్యాధిగ్రస్తులకు కిట్లు పంపిణీ


