హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి వినాయకులను పూజించాలి: బొంది రజని

MDK: పర్యావరణం రక్షించేందుకు వినాయక చవితి రోజున మట్టి వినాయకులను పూజించాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం కమిషనర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేపట్టారు. ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలని సూచించారు.