హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు పాటించాలి: SI

NGKL: వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను మండపాలకు తరలించేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నాగర్ కర్నూల్ పట్టణ ట్రాఫిక్ SI కళ్యాణ్ యాదవ్ శనివారం సూచించారు. విద్యుత్ వైర్లను గమనిస్తూ విగ్రహాలను తీసుకెళ్లాలని, ప్రధాన రహదారులపై నెమ్మదిగా ప్రయాణించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని‌ కోరారు.