హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRSలో చేరిన ఏబీవీపీ నాయకులు

GDWL: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా TRS పార్టీ పనిచేస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ ఇంఛార్జ్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో అయిజకు చెందిన ఏబీవీపీ ముఖ్య నేతలు వెంకటేష్, అభినయ్ తదితరులు శనివారం కవిత సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానించిన కవిత ప్రజా సమస్యలపై పోరాడాలని అన్నారు.