హన్మకొండ నగరంలో రాంనగర్‌లోని సీపీఐఎం జిల్లా కార్యాలయంలో సీతారాం ఏచూరి తొలి వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో విప్లవాత్మక మార్పుల కోసం ఏచూరి కృషి చేశారని తెలిపారు. బీజేపీ మతతత్వ విధానాలను తిప్పికొట్టడంలో, వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'సీతారాం ఏచూరి ఆశయాల సాధనకు కృషి చేయాలి'


