హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరపాలి'

NLG: సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరుతూ, బీజేపీ నాయకులు శనివారం నల్గొండ ఆర్డీవో‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా చేయాలని విజ్ఞప్తి చేశారు.