MDCL: సూర్యనగర్ సౌత్ కాలనీలో గణేష్ మండపం ఏర్పాటుకు సంబంధించి శనివారం స్థానికులు ఆందోళన చేపట్టారు. మండపం సమీపంలోని కమర్షియల్ గోదాం వాహనాల రాకపోకలతో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. గోదాం అనుమతులు, ఫైర్ సేఫ్టీ, రోడ్డు అనుమతులపై విచారణ జరిపి సమస్య పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ ఉర్వపల్లి శ్రావణ్, బిజెపి నాయకులు, స్థానికులు ఉన్నారు.
తెలంగాణ
గణేష్ మండపం ఏర్పాటు కోసం ఆందోళన


