WNP: సెప్టెంబరు 14న వినాయక చవితి, దేవీ నవరాత్రులను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ కోరారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ వైర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర వాహనాలకు దారి వదలాలని సూచించారు. సీనియర్ సిటిజన్లు, రోగులకు ఇబ్బంది కలగకుండా డీజే, సౌండ్ పరిమితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి'


