GDWL: జిల్లాలో తుంగభద్ర నది నీరు లేక వెలవెలబోతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడం, వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటడంతో నది అడుగుభాగం బయటపడింది. దీంతో పరిసర ప్రాంతం ఎడారిని తలపిస్తోంది. పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు చేతికందక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నీరు లేక ఎడారిని తలపిస్తున్న నది


