హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బస్టాండ్ లేక ప్రయాణికుల అవస్థలు

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో RTC బస్టాండ్ లేక బస్సుల కోసం ఎండకి, వర్షానికి రోడ్డుపైనే నిలబడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సమీప దుకాణాల ముందు నిరీక్షిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నందున, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ నిర్మించాలని కోరుతున్నారు.