HYD: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో పాల్గొనాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ సమితి ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు రావాల్సిందిగా మంత్రికి వారు ఆహ్వాన పత్రం అందించారు. ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ మహాగణపతి విశిష్టతను వివరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఆహ్వానం


