ASF: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు గ్రామ, వార్డు, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ శనివారం ప్రకటన ద్వారా ఆదేశించారు. మండల, పట్టణంలో పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్న సీనియర్లు, కార్యకర్తలతో పాటు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తున్న వారికి కమిటీల్లో అవకాశం కల్పించాలని సూచించారు.
తెలంగాణ
కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలి: DCC


