హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

JGL: కొండగట్టు అంజన్న క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు దీక్షా స్వాములు ఆలయ సన్నిధిలో దీక్షా విరమణ చేశారు. శ్రావణ ఉత్సవాలు ఘనంగా ముగిశాయని, ప్రస్తుతం భాద్రపద మాసం ప్రారంభమైందని ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి తెలిపారు.