GDWL: అలంపూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో డ్రైనేజ్, మురికినీటి కాలువల పరిశుభ్రత పనులను చేపట్టారు. ఇందులో భాగంగా వార్డులోని పలు వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, పూడికను పారిశుధ్య సిబ్బంది యంత్రాల ద్వారా తొలగిస్తున్న తీరును మున్సిపల్ కమిషనర్ రాజేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జయరాముడు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పనులను పరిశీలించిన కమిషనర్


