వినాయక నవరాత్రుల నేపథ్యంలో 38వ వార్డులో వంగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్పఉమారాణి ప్రత్యేక చొరవ తీసుకుని విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేశారు. వంగిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడంతో సంతోషం వ్యకo చేశారు.
తెలంగాణ
కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు


