హైదరాబాద్: 28°C
తెలంగాణ

పబ్లిక్ స్కూల్ మంజూరు

NRPT: కొత్తపల్లి మండలం భూనీడులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు జీవో విడుదలైంది. వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి రానుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.