MDK: చలో అసెంబ్లీ నేపధ్యంలో మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులను జిల్లా కన్వీనర్ బండారి ప్రశాంత్ ఖండించారు. నిర్బంధాలతో విద్యార్థి పోరాటాలను ఆపలేరన్నారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమ అరెస్టులు మానుకోవాలని కోరారు.
తెలంగాణ
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు: ప్రశాంత్


