MNCL: నిందితులు, బాధితులు, ఫిర్యాదుదారులు చట్టపరమైన నిబంధనల ప్రకారం పరస్పర అంగీకారంతో రాజీ కుదుర్చుకుని కేసులను పరిష్కరించుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్ సూచించారు. బెల్లంపల్లి కోర్టులో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజీ ద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరువర్గాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తెలంగాణ
'పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవాలి'


