SRPT: దాతల స్ఫూర్తి అభినందనీయమని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారంలో ఏలేటి బిక్షంరెడ్డి-మల్లమ్మల జ్ఞాపకార్థం రూ. 5 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం సేవా స్పూర్తికి నిదర్శనమన్నారు. సెప్టెంబర్ 14న దామన్న జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు.
తెలంగాణ
'దాతల స్ఫూర్తి ఎంతో అభినందనీయం'


