హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూఫ్‌టాప్ హార్వెస్టింగ్ పనులకు మార్కింగ్

SRPT: నడిగూడెం మండలం నారాయణపురం గ్రామంలో VBGRAMG పనుల్లో భాగంగా ఇవ్వాళా రూఫ్‌టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఏర్పాటుకు మార్కింగ్ ఇచ్చారు. గ్రామ సర్పంచ్ అట్టూరి పుష్పావతి నాగేందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ భవనాల్లో రూఫ్‌టాప్ హార్వెస్టింగ్ నిర్మాణాలకు సంబంధించి మార్కింగ్ పనులు చేపట్టారు.