E.G: రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను శనివారం రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలకు ఫోరెన్సిక్ సేవలు అందనున్నాయి. కార్యక్రమంలో AP FSL డైరెక్టర్ రామకృష్ణ, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిశోర్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించిన డీజీపీ


