హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ

JGL: ధర్మపురి పట్టణం 2వ డివిజన్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా ఉచిత మట్టి గణపతి విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని భాస్కర్ ప్రజలకు సూచించారు. రసాయన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా ప్రతి కుటుంబం మట్టి గణపతిని ప్రోత్సహించాలని కోరారు.