హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అమ్మవారి ఆలయంలో భగవద్గీత పారాయణం

MNCL: జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ మేదరివాడలో ఉన్న శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణమాసం ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం పరిసరాలలోని హనుమాన్ దేవాలయంలో ఉన్న శివుని విగ్రహానికి వేద పండితులు అన్న పూజ నిర్వహించారు. మహిళా భక్తులు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో భగవద్గీత పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తులకు దాతలు అన్నసంతర్పణ చేశారు.