TPT: కొత్తవీధిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కాలుష్యం పెరుగుతుందని సూచించారు. ఈ పండగను శాంతియుతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి


