MBNR: వినాయక చవితి వేడుకలను స్నేహపూర్వక వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ గణేష్ మండపంలో ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఉత్సవ నిర్వాహకులు పోలీసు నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలన్నారు.
తెలంగాణ
వేడుకలను స్నేహపూర్వకంగా నిర్వహించుకోవాలి: డీసీసీ


