హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మాక్ అసెంబ్లీ కన్నా కేసీఆర్ హాజరు కావాలి'

RR: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తుందని లింగోజిగూడ కాంగ్రెస్ నేత ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వారు మాట్లాడుతూ.. అసలైన అసెంబ్లీకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌కు భయం ఉంటుందన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించే మాక్ అసెంబ్లీలో సీఎం లేరు కాబట్టి ఆ మాకె అసెంబ్లీ కన్నా హాజరు కావాలన్నారు.