హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిరంతర పోరాట యోధుడు ఏచూరి: చుక్కా రాములు

SRD: సీతారాం ఏచూరి జీవితాంతం పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారని సీపీఎం నేత చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలో ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. అలాగే ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.