JN: చిల్పూర్(M)లింగంపల్లిలో CPM ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటం చారిత్రాత్మకమని మండల కార్యదర్శి రమేష్ తెలిపారు. అమరవీరుల ఆశయాలను కొనసాగించాలన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించి, పోరాట యోధులు వెంకటయ్య, వెంకటాచారిని సన్మానించారు.
తెలంగాణ
అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి : CPM


