KKD: ప్రత్తిపాడు(M) టీ.రాయవరం–ఏలూరు మధ్యలో దారుణ హత్య ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. చేపల చెరువు యజమానిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చేపల చెరువు యజమాని దారుణ హత్య


