SRD: పటాన్‌చెరు జేపీ కాలనీ డివిజన్లలో రూ.3.78 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్ప్రింగీ ఫీల్డ్ కాలనీ, దేవ్ ప్రైమ్ విలాస్‌లలో మంచినీటి సరఫరాను ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
3.78 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


