HYD: నేనేం పని చేయలేదని అంటున్నారు...మొన్ననే కదా అధ్యక్ష హరీష్ రావు, కేటీఆర్ మీద కేసులు పెట్టామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న మాక్ అసెంబ్లీలో మాట్లాడుతూ... మరి నేను ఏ పనులు చేయలేదని సబితక్క, సునీతక్క ఎలా అంటారని... మూడు కాకపోతే 300 కేసులు పెడతామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: మొన్ననే కదా కేసులు పెట్టాం: తలసాని


