KMR:మండలంలో పంట పొలాలకు తగినంత నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ తానాజీ రావు, బీజేపీ నాయకుడు కిషన్ రావు ఆధ్వర్యంలో శనివారం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతుల ఆందోళన


