RR: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా యలమంచి ఉదయ్ కిరణ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మియాపూర్ ప్రజయ్ షెల్టర్స్‌లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ హాజరై విగ్రహాలను అందజేశారు. సంప్రదాయాలను కాపాడుతూనే ప్రకృతిని రక్షించుకోవాలని, ప్రతి ఇంట్లో మట్టి గణపతినే పూజించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ


