హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెండింగ్ ప్రాజెక్టుల కోసం సత్యాగ్రహ దీక్ష

NGKL: ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ గాంధీ పార్క్ వద్ద ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వివిధ గ్రామాల రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.