హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్త రహిత సూచిక బోర్డుల ఏర్పాటు

RR: ఎల్బీ నగర్ సర్కిల్-13 పరిధిలోని వివిధ జీవీపీ పాయింట్ల వద్ద చెత్త రహిత ప్రాంతం బోర్డులను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, పౌర బాధ్యతను పెంపొందించడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. మన పరిసరాలను పరిశుభ్రంగా, చెత్త రహితంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు