ADB: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే కస్తాల రామకిష్టు పేదలు, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలు మరువలేనివని CPI జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన వర్ధంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో భుక్తాపూర్ నుంచి స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రామకిష్టు ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
రామకిష్టు సేవలు మరువలేనివి: ప్రభాకర్ రెడ్డి


