హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది నేనా'

HYD: అశోక్ నగర్‌లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది నేనా అధ్యక్ష అంటూ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చెప్పారని, వెళ్లి రాహుల్ గాంధీని అడగండి అని తలసాని పేర్కొన్నారు. ఈ మాటలతో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు నవ్వులు పూయించారు.