HYD: హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకొని వచ్చి మీకు నేర్పిద్దాం అనుకున్న అని మాక్ అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేగులు తీసి మెడల వేసుకొని అని మళ్లీ నా పాత భాషను మొదలు పెట్టాలా? అని పేర్కొన్నారు. విమానం దిల్‌సుఖ్‌నగర్‌లో తయారు కాకపోతే మీ కోరుట్లలో అవుతదా?, నాకున్న పరిజ్ఞానంతో మా వాళ్లు చెప్పింది చెప్తున్న అధ్యక్షా అని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'నా పాత భాషను మొదలు పెట్టాలా..?


