హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులో పూజా కార్యక్రమాలు

CTR: చిత్తూరు కట్టమంచి చెరువులో వినాయక చవితి ని పురస్కరించుకుని విగ్రహాల నిమజ్జనాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చెరువులో శనివారం జలశుద్ధి, జల హారతి కార్యక్రమాలను వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని సభ్యులు తెలిపారు.